Rangareddy: అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు : మల్లెల జయ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్; శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ అనిల్ కుమార్ యాదవ్ ను ప్రత్యేకంగా కలిసి శాలువాలతో గజమాలతో సత్కరిస్తూ హృదయపూర్వకంగా అనిల్…
