Rangareddy: పైప్ లైన్ నిర్మాణం పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన 450 డయ పైప్ లైన్ నిర్మాణం పనులు, బొల్లారం మెయిన్ రోడ్డు నుంచి గుర్నాధం చెరువు వరకు నూతనంగా నిర్మిస్తున్న ఆర్ సీసీ…
