Rangareddy: కాలనీలలోని అభివృద్ది పనులపై పర్యటించి పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలోని సమస్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ది పనులపై ఈ రోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దక్షిణ విభాగం కమాండెంట్ విక్రమ్, ఇంజనీరింగ్…
