Rangareddy: లేక్ ను శుభ్రంచేసిన అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు : స్థానికులు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: పరిసరాల పరిశుభ్రతలో భాగంగా చేపట్టిన పది రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సీఎమ్సీ అధికారుల ఆదేశాల మేరకు వార్డ్ నెంబర్ 227, సర్కిల్ నెం.49, గోపినగర్ లోని బేబీ పాండ్ లేక్ లో సంబంధిత…
