Rangareddy: ఆరెకపూడి గాంధీకి దీపావళి పండుగ శుభాకాంక్షలు : బలరామ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ దీపావళి పర్వదిన శుభ సందర్బాన్ని పురస్కరించుకొని పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి, గౌరవప్రదంగా పుష్పగుచ్చాన్ని బహుకరించి…
