ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో వొడితల ప్రణవ్ భేటీ
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పనులు, దళిత బంధు, అంబేద్కర్ భవన్‌పై చర్చ హైదరాబాద్,తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను, ఎస్సీ, ఎస్టీ,…
