Category: Uncategorized

వర్షపు నీటి కాలువ పేరుతో మురుగు నీటి పారుదలకు యత్నం! పాందేన్‌వాగు నాలా పరిరక్షణపై స్థానికుల ఆందోళన ప్రతిపాదిత పైప్‌లైన్ పనులు నిలిపివేయాలని కమిషనర్‌కు ఫిర్యాదు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మణికొండ జాగీర్ పరిధిలోని పాందేన్‌వాగు నాలాలోకి వర్షపు నీటి కాలువ పేరుతో మురుగు నీటిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని పాందేన్‌వాగు పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చట్టరీత్యా తప్పిదమని పేర్కొంటూ ప్రజావాణి…

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు లక్ష్మీపూజలతో మార్మోగిన ఆలయాలు.. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన ప్రజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో దీపావళి పండుగను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది. ఇళ్లు, వ్యాపార సముదాయాలు విద్యుత్…

బాబుల్ రెడ్డి నగర్ పోచమ్మ ఆలయంలో ఘనంగా అన్నదానం దీపావళి అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ పోచమ్మ దేవాలయం వద్ద దీపావళి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాటేదాన్ డివిజన్…

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు శంషాబాద్ మండలంలో ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్యమంత్రి…

రాజేంద్రనగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాపోలు సత్తయ్య

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాపోలు సత్తయ్య హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు…

రాజేంద్రనగర్ డివిజన్ విద్యుత్ శాఖ విభాగ ఇంజినీర్ గరుత్మంత రాజుకు ఎంప్లాయీస్ ఘన సన్మానం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ డివిజన్ విద్యుత్ శాఖ విభాగ ఇంజినీర్ గరుత్మంత రాజును ఇతెహద్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ…

కుటుంబ కలహాల నేపథ్యంలో జంట హత్యలు.. మరో వ్యక్తిపై హత్యాయత్నం డబుల్ మర్డర్ కేసును ఛేదించిన శంషాబాద్ టాస్క్ ఫోర్స్, మీర్‌పేట్ పోలీసులు నిందితుడి అరెస్ట్.. హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ డివిజన్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు మహిళలను కత్తితో దారుణంగా హత్య చేసి, మరో వ్యక్తిపై…

నార్సింగి సర్కిల్‌లో రూ.6.48 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నాం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నార్సింగి సర్కిల్ పరిధిలో రూ.6 కోట్ల 48 లక్షల 60 వేల విలువైన వివిధ అభివృద్ధి పనులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా నార్సింగి వార్డు 124లో…

పేద విద్యార్థులకు ఉమా మహేశ్వరీ రెడ్డి భరోసా.. చిన్నారులకు బూట్లు, శీతాకాలపు దుప్పట్లు, హాట్‌పాక్స్ పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సమాజంలో తోటివారికి సహాయం చేయడంలో ముందుండే ప్రముఖురాలు ఉమా మహేశ్వరీ రెడ్డి, మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రాజేంద్రనగర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు స్థానిక నిరుపేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని…