వర్షపు నీటి కాలువ పేరుతో మురుగు నీటి పారుదలకు యత్నం! పాందేన్వాగు నాలా పరిరక్షణపై స్థానికుల ఆందోళన ప్రతిపాదిత పైప్‌లైన్ పనులు నిలిపివేయాలని కమిషనర్‌కు ఫిర్యాదు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మణికొండ జాగీర్ పరిధిలోని పాందేన్వాగు నాలాలోకి వర్షపు నీటి కాలువ పేరుతో మురుగు నీటిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని పాందేన్వాగు పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చట్టరీత్యా తప్పిదమని పేర్కొంటూ ప్రజావాణి…
