35 రోజులుగా ఎస్‌ఐఆర్ సేవలు.. బీఎల్‌వోలను కలిసిన పసుపుల సందీప్ ముదిరాజ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ఆగస్టు 10తో చివరి దశకు చేరుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు పసుపుల సందీప్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉప్పర్‌పల్లిలో బీఎల్‌వోలను కలిసి…
