అమ్మవారి ‘పూలంగిసేవ’ నిర్వహణ మా అదృష్టం: ఎంపీ రవిచంద్ర
• ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎంపీ రవిచంద్ర కు ఆహ్వానం తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, వరంగల్: ఓరుగల్లు శ్రీ భద్రకాళిదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభం కానున్న సందర్బంగా బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్…
