Rangareddy: నందమూరి నగర్ కాలనీలో పాదయాత్రచేసిన నార్నె శ్రీనివాస రావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్, నందమూరి నగర్ కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై విద్యుత్, జలమండలి అధికారులతో, కాలనీ వాసులతో కలసి…
