Rangareddy: యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో 8వ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం: అభినందించిన జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్: ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో, నివ్రితి హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో మియాపూర్, మక్తా మహబూబ్పేట్…
