Category: Telangana

Rangareddy: ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Rangareddy: ఆరెకపూడి గాంధీని ఘనంగా సత్కరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుజాత గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే నివాసం వద్ద మహిళా సంఘ సేవకురాలైన సుజాత గౌడ్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వకంగా జన్మదిన…

చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకు రాపోలు వీర మోహన్ అభినందనలు

చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని వినతి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ నూతన కార్యాలయ ప్రవేశం సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక…

Rangareddy: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గచ్చిబౌలి డివిజన్, గోపన్‌పల్లిలోని శిశుమంగల్ అనాధ ఆశ్రమంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించి…

Rangareddy: ఆరెకపూడి గాంధీని ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి హృదయపూర్వక…

చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణకు పద్మశాలి సంఘం నేతల శుభాకాంక్షలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకటి రాజకుమార్, వారి కార్యవర్గ సభ్యులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

చేనేత కార్పొరేషన్ నూతన కార్యాలయం ప్రారంభం.. చైర్మన్ దూడం వెంకట రమణకు ఘన సన్మానం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: నాంపల్లిలోని చేనేత భవన్ మొదటి అంతస్తులో తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు చేనేత రంగ నాయకులు, కాంగ్రెస్…

పద్మశాలి ఐకమత్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం: డా. పెండెం కృష్ణ కుమార్

• పద్మశాలి ప్రముఖులకు, ఇంజనీరింగ్ విభాగం నాయకులకు చిత్రపటాలు, క్లాత్ బ్యాగుల పంపిణీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: అఖిల భారత పద్మశాలి సంఘం పద్మశాలి భవన్‌, రాజ్ మొహల్లాలో సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారిని, పద్మశాలి ప్రముఖులను, ఇంజనీరింగ్…

హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలి: అవ్వారి భాస్కర్

• జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు పోస్టుకార్డు ఉద్యమం • ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, న్యూఢిల్లీ: జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే…

గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి

• పద్మశాలి మహాజన సంఘం తీర్మానం.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి • బీసీ ఉద్యమం, విద్యా, వైద్య, చేనేత రంగాల్లో సేవలను గుర్తించాలని డిమాండ్ • యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధుల భారీ భాగస్వామ్యం తెలంగాణ ఎక్స్‌ప్రెస్…