Rangareddy: జీకేఎస్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘునాథ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: గచ్చిబౌలి, స్ట్రీట్ నంబర్ 3లో నూతనంగా ఏర్పాటు చేసిన జీకేఎస్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కుమార్ ప్రత్యేక ఆహ్వానం మేరకు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ ఈ ప్రారంభోత్సవ…
