డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం
• మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేత హైదరాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖ…
