కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కసిరెడ్డి హామీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాద్లో నిర్వహించిన చుడాలి పండుగ ఉత్సవాలకు హాజరయ్యారు. అనంతరం తన నివాసంలో వివిధ మండలాల ముఖ్య నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు…
