కాటేదాన్, మైలార్దేవ్పల్లిలో ఘనంగా బోనాల వేడుకలు అమ్మవార్లను దర్శించుకున్న పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆషాఢమాసం సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కాటేదాన్, మైలార్దేవ్పల్లి డివిజన్లలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాటేదాన్, మైలార్దేవ్పల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్, గుమ్మడి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన…
