Rangareddy: పేద, మద్యతరగతి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి 9ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండటంతో, కార్యక్రమ ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలసి టిపిసిసి ఉపాధ్యక్షులు,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి…
