కోస్గి పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి – కాటేదాన్లో పోస్టర్ ఆవిష్కరణ.. టీఆర్ఎస్ శ్రేణులకు నీరుడు సర్వేష్ ముదిరాజ్ పిలుపు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్లో ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ను టీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ సభను…
