బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్
విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన పూదరి రమ్యకృష్ణ అనిల్ తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: జమ్మికుంట వీణవంక మండల పరిధిలోని కోర్కల్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం…
