ఆమనగల్లులో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఆమనగల్లు: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి, తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా…
