కొత్తపేటలో 33 అడుగుల బాపూజీ విగ్రహ ప్రారంభోత్సవానికి సీఎం ఆహ్వానం
• నవంబర్లో ప్రారంభోత్సవం నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి సూచన • చేనేత సమస్యలపై సీఎంకు వినతిపత్రం.. పరిష్కారానికి సానుకూల స్పందన తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: కొత్తపేట సెంటర్లో ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే 33 అడుగుల…
