Rangareddy: ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావుకు ధన్యవాదాలు : దొడ్ల వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ చౌరస్తా వద్ద నుండి హౌసింగ్ బోర్డు వెళ్లే ఉషముల్లపూడి ప్రధాన రహదారీలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2నుండి శంషిగూడ వెళ్ళే హైటెన్షన్ రోడ్డు నాలుగు రోడ్ల కూడలివద్ద ఉదయం సాయంత్రం ప్రజలు…
