Rangareddy: శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు వార్డు కార్యాలయంలో ప్రారంభించిన క్రమంలో జీవిత బీమా నమోదు కొరకు వచ్చిన…
