Kamareddy: తనతో సన్నిహితంగా ఉన్న మహిళ వేరొకరితో చనువుగా ఉందని హత్య
తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి జిల్లా: తనతో సన్నిహితంగా ఉన్న మహిళ వేరొకరితో చనువుగా ఉందని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి ఆమెను హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా డీస్పీ మధుసూదన్ తన కార్యాలయంలో చెప్పిన వివరాలు ప్రకారం…
