ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా అక్కలు, చెల్లెళ్లు, మహిళా నాయకులు ఆత్మీయంగా తరలివచ్చి టీడీపీ సీనియర్ నాయకులు యు. విజయ్ కుమార్కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్కాచెల్లెళ్ల…
