Rangareddy: రాగం సుజాత యాదవ్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీడబ్ల్యుసి మెంబర్ డాక్టర్ ఎన్. రఘువీర రెడ్డి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు కీ.శే.రాగం సుజాత యాదవ్ స్వర్గస్తులయ్యారని తెలిసి ఏఐసిసి సీడబ్ల్యుసి సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీర రెడ్డి నల్లగండ్లలోని కార్పొరేటర్…
