బోనాల పండుగ కానుకగా నర్కుడ గ్రామానికి బీటీ రహదారి – గ్రామాభివృద్ధిలో మరో ముందడుగు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోనాల పండుగ సందర్భంగా నర్కుడ గ్రామ ప్రజలకు మరో అభివృద్ధి కానుక అందింది. గ్రామంలోని గాడు బావి కల్వర్ట్ నుంచి హనుమాన్ ఆలయం వరకు నిర్మించిన ఆర్ అండ్ బి బీటీ రహదారి పనులు…
