Hanumakonda: పద్మశాలి పరపతి సంఘం ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హనుమకొండలో ఇటీవల మృతి చెందిన భూపాలపల్లి ఎల్బీనగర్ రెడ్డి కాలనీ పద్మశాలి పరపతి సంఘం సభ్యురాలు గడ్డం లక్ష్మీ దేవమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి సంఘం నాయకులు హాజరై, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ…
