Rangareddy: సురభికాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మరబోయిన రవి యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్ సురభి కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరబోయిన రవి యాదవ్ ప్రారంభించారు. శేరిలింగంపల్లి డివిజన్ ప్రాంతాల ప్రజలకు పార్టీ కార్యాలయం ద్వారా అందుబాటులో ఉండి, వారి సమస్యలను…
