Mahbubnagar: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త విద్యార్థి ఉద్యమం తప్పదు
• ప్రభుత్వ విద్యా విధానం పేద, బీసీ విద్యార్థులకు అనుకూలంగా లేదని గుజ్జ సత్యం విమర్శ • పాలమూరు యూనివర్సిటీలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష – అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థల సంఘీభావం మహబూబ్నగర్, జూలై…
