Rangareddy: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో చండీ హోమం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని నిర్వహించిన చండీ హోమం, అన్నదాన కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా…
