బాపూజీ బాటలో బీసీ ఉద్యమం: గుజ్జ సత్యం
పదవుల కోసం కాదు.. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రస్థానం నేటి తరానికి నేర్పే పాఠాలెన్నో!! తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే కొందరు నాయకులు ఒక కాలానికి మాత్రమే పరిమితమవుతారు. మరికొందరి జీవితం…
