Mahabubabad: మహబూబ్ సుభాని దర్గాలో ఉర్సు గుట్టపై మట్టిలకు ప్రార్థనలు
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బేతోలు గ్రామంలో మొహరం వేడుకల్లో భాగంగా ఉర్సు గుట్టపై పీరీల మట్టిలకు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు బేతోలు గ్రామంలో ఉర్సు గుట్ట పై ఉన్న మహబూబ్ సుభాని దర్గా…
