Warangal: శివనగర్లో అధ్వాన్నంగా మారిన నాలాలు.. గులాబీ పూలతో నిరసన
శివనగర్ 35వ డివిజన్లో నాలాల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారిందని స్థానిక ఇండిపెండెంట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై నిరసనగా గులాబీ పూలతో వినూత్నంగా నిరసన చేపట్టారు.
