Rangareddy: తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షులు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి…
