Rangareddy: జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ ఆధ్వర్యంలో సర్ అభిప్రాయ సేకరణ అంశాలపై సమీక్షా సమావేశం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ ఆధ్వర్యంలో సర్ సమస్యలు, సవాళ్లు, అభిప్రాయ సేకరణ వంటి పలు అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, దొడ్ల వెంకటేష్ గౌడ్,నార్నె శ్రీనివాస రావు…
