Rangareddy: శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి 3వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న మిరియాల ప్రీతమ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మదీనాగూడ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామివారి 3వ వార్షికోత్సవ వేడుకల్లో మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు…
