క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రాజ్భవన్ ముట్టడి కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్భరో
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాజ్భవన్ ముట్టడి, జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ…
