హైదర్గూడలో సీసీ రోడ్డు నిర్మాణం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదర్గూడలోని బాలాజీ మిఠాయి బండార్ సమీప కాలనీలో చాలా రోజులుగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు పైప్లైన్ సమస్య, రోడ్లపై గుంతల కారణంగా స్థానిక ప్రజలు, కాలనీవాసులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.…
