Kukatpally: ఎండీ మొయిజ్ కు జన్మదిన శుభాకాంక్షలు: బండి రమేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, కూకట్పల్లి నియోజకవర్గం: తెలంగాణ కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ మొయిజ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శాలువాతో ఘనంగా సత్కరించి,…
