Hyderabad: సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనార్ సత్కారం
తెలంగాణ ఎక్స్ ప్రెస్, కూకట్ పల్లి: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తేదీ మధ్యాహ్నం ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారికి రూ20 ఇస్తానని ఆశ చూపించి మహ్మద్ శంషుద్దీన్ (60సం) అనే రిక్షా కార్మికుడు తన రిక్షాపై ఎక్కించుకొని ఓ…
