Rangareddy: ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జట్టుకు ఆర్థిక తోడ్పాటును అందించిన బలరామ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జట్టు ఉప్పల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక పీసీఎల్.6 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న సందర్బంగ మియాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జట్టుకు కాంగ్రెస్ సీనియర్ లీడర్…
