కృష్ణా తీరంలో అద్భుతం: మొసలికి ప్రత్యేక పూజలు చేసిన పురోహితుడు బీచుపల్లి పుష్కర ఘాట్ వద్ద అనుకోని అతిథి భయపడకుండా వరుణ దేవుని వాహనంగా భావించి పూజించిన పండితుడు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆదివారం ఒక ఆశ్చర్యకరమైన, అరుదైన ఘటన చోటు చేసుకుంది. నీటిలో ఉండాల్సిన ఒక పెద్ద మొసలి ఒడ్డుకు వచ్చి…
