Rangareddy: మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, తారానగర్ లోని విద్యానికేతన్ మోడల్ హై స్కూల్లో తెలంగాణ స్వాతంత్య్ర యోధుల స్మారక సంఘం పట్టణ ప్రథమ అధ్యక్షులు యం. మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు.…
