Rangareddy : గురుపౌర్ణమి సందర్భంగా పూజలలో పాల్గొన్న దొడ్ల వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజిన్ పరిధిలోని దత్తత్రయ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిధిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై హారతి పూజా కార్యక్రమంలో…
