Rangareddy: ప్రకృతి మన సంపద, పరిరక్షణ మన బాధ్యత : ఉప్పలపాటి శ్రీకాంత్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాధం చెరువు సమీపంలో పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ లక్ష్యంగా గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్…
