ఫీజు రీయింబర్స్మెంట్ పోర్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి రూ.8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలి: గుజ్జ సత్యం
• విద్యార్థులను కార్యాలయాల చుట్టూ తిప్పడం కాదు… వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి • సాంకేతిక లోపాలు, బకాయిల భారం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనలో హైదరాబాద్, ఆగస్టు 3: ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న…
