ఎస్బీఐలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక ప్రకటన విడుదలైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన బ్యాక్లాగ్ ఖాళీల్లో మొత్తం…
