Mahabubabad : ఉప సర్పంచ్ల చెక్కు పవర్ రద్దు చేయండి ఉప సర్పంచ్లు అధికార దుర్వినియోగం చేస్తున్నారు సర్పంచులకు నిధులు ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్లో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ ఆధ్వర్యంలో జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచ్ల ఫోరం కన్వీనర్ గునిగం టి కమలాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించబడింది…
